Search
Close this search box.
Search
Close this search box.

రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భముగా పంచదారకి సన్మానం

రెడ్ క్రాస్

         రాజోలు ( జనస్వరం ) :  రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన శ్రీ పంచదార చినబాబు గారికి జిల్లాకలెక్టర్ హిమాన్షు శుక్ల గారుచే “సన్మాన సత్కారాన్ని” అందుకునారు. పొదలాడ గ్రామానికి చెందిన మన పంచదార చినబాబు చేసిన సేవలు మన అందరికీ ఆదర్శనీయం మని చినబాబు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదం తో ఆక్సిజెన్ సిలిండర్స్ ఎంతో మందికి తన సొంత ఖర్చులతో అంద చేశారు. చిన్న బాబు గారి మాటలలో మా జనం మే చ్ఛిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ గారు మాకు ఆదర్శం మని ప్రజలకు మేలు చేయాలని ఆయన సిద్ధాంతం నమ్మి సేవా కార్యక్రమాలు పూర్తి చేసినందుకు ఈ పురస్కారం లభించింది అని తెలియ చేశారు. ఈ కార్య క్రమంలో చినబాబుకి జన సేన నాయకులు, పొదలాడ గ్రామ ప్రజలు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way