Logo
Date of Publish : 09 May 2023, 3:58 pm
Editor : Sake Naresh

రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భముగా పంచదారకి సన్మానం

         రాజోలు ( జనస్వరం ) :  రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన శ్రీ పంచదార చినబాబు గారికి జిల్లాకలెక్టర్ హిమాన్షు శుక్ల గారుచే "సన్మాన సత్కారాన్ని" అందుకునారు. పొదలాడ గ్రామానికి చెందిన మన పంచదార చినబాబు చేసిన సేవలు మన అందరికీ ఆదర్శనీయం మని చినబాబు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదం తో ఆక్సిజెన్ సిలిండర్స్ ఎంతో మందికి తన సొంత ఖర్చులతో అంద చేశారు. చిన్న బాబు గారి మాటలలో మా జనం మే చ్ఛిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ గారు మాకు ఆదర్శం మని ప్రజలకు మేలు చేయాలని ఆయన సిద్ధాంతం నమ్మి సేవా కార్యక్రమాలు పూర్తి చేసినందుకు ఈ పురస్కారం లభించింది అని తెలియ చేశారు. ఈ కార్య క్రమంలో చినబాబుకి జన సేన నాయకులు, పొదలాడ గ్రామ ప్రజలు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com