కోడుమూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు భవిష్యత్తులో అధికార పార్టీని గద్దె దించే దిశగా అందరం ఐక్యమత్యంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024 ఎలక్షన్ లో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయ బాద్యుడు ఆకెపోగు రాంబాబు, తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మన్న, కృష్ణ బాబు, షాలు భాష, మహబూబ్ బాషా, మౌలాలి, నాగరాజు, వెంకట రాముడు, చిన్న ఎల్లప్ప, కృష్ణ, రహమతుల్లా, నగేష్, సురేంద్ర, కుమార్, దేవమ్మడ జాన్, షేక్షావలి, ఉమర్, ఫరూక్, అహ్మద్, రాము, షేక్షావలి, విజయ్ కుమార్, మధు నాయుడు, రాజు, సోమశేఖర్ వీర మహిళ రవణమ్మ గారు పాల్గొన్నారు.