Logo
Date of Publish : 18 November 2023, 9:48 pm
Editor : Sake Naresh

కోడుమూరులో జనసేన – టీడీపీ జనసైనికుల ఆత్మీయ సమావేశం

    కోడుమూరు ( జనస్వరం ) :  నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు భవిష్యత్తులో అధికార పార్టీని గద్దె దించే దిశగా అందరం ఐక్యమత్యంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024 ఎలక్షన్ లో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయ బాద్యుడు ఆకెపోగు రాంబాబు, తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మన్న, కృష్ణ బాబు, షాలు భాష, మహబూబ్ బాషా, మౌలాలి, నాగరాజు, వెంకట రాముడు, చిన్న ఎల్లప్ప, కృష్ణ, రహమతుల్లా, నగేష్, సురేంద్ర, కుమార్, దేవమ్మడ జాన్, షేక్షావలి, ఉమర్, ఫరూక్, అహ్మద్, రాము, షేక్షావలి, విజయ్ కుమార్, మధు నాయుడు, రాజు, సోమశేఖర్ వీర మహిళ రవణమ్మ గారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com