
బొబ్బిలి ( జనస్వరం ) : ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం కమ్మవలస కొండ దేవుపల్లి గ్రామల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసైనికులు జమ్మూ గణేష్, గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ” MY FIRST VOTE FOR JANASENA ” క్యాంపయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులుకి వీర మహిళలుకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యత ని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనోజ్, సత్యనారాయణ, సాయి, జగదీశ్, రాము,వీర్ మహిళలు అఖిల, రామ,కమ్మవలస మరియు కొండ దేవుపల్లి గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.