Logo
Date of Publish : 10 September 2023, 6:01 pm
Editor : Sake Naresh

బొబ్బిలి జనసైనికుల ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

    బొబ్బిలి ( జనస్వరం ) : ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం కమ్మవలస కొండ దేవుపల్లి గ్రామల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసైనికులు జమ్మూ గణేష్, గౌరీ శంకర్ ఆధ్వర్యంలో " MY FIRST VOTE FOR JANASENA " క్యాంపయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులుకి వీర మహిళలుకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యత ని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనోజ్, సత్యనారాయణ, సాయి, జగదీశ్, రాము,వీర్ మహిళలు అఖిల, రామ,కమ్మవలస మరియు కొండ దేవుపల్లి గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com