ఉరవకొండలో జనఘోష – జనసేనభరోసా కార్యక్రమం

ఉరవకొండ

        ఉరవకొండ ( జనస్వరం ) : జనఘోష – జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ సమస్య గురించి ఇప్పటి వరకూ అధికారులు ఏమాత్రం స్పందించలేదుని జనసేన నాయకులు వాపోయారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేసి మూడు రోజుల్లో గా సమస్య పరిష్కారం చేయకపోతే ఉరవకొండ జనసేన పార్టీనే సొంతంగా మీడియా సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కారం చేసి చూపుతామని హెచ్చరించడం జరిగింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం కి సమస్య పరిష్కారం కచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన