Logo
Date of Publish : 07 September 2023, 8:27 pm
Editor : Sake Naresh

ఉరవకొండలో జనఘోష – జనసేనభరోసా కార్యక్రమం

        ఉరవకొండ ( జనస్వరం ) : జనఘోష - జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ సమస్య గురించి ఇప్పటి వరకూ అధికారులు ఏమాత్రం స్పందించలేదుని జనసేన నాయకులు వాపోయారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేసి మూడు రోజుల్లో గా సమస్య పరిష్కారం చేయకపోతే ఉరవకొండ జనసేన పార్టీనే సొంతంగా మీడియా సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కారం చేసి చూపుతామని హెచ్చరించడం జరిగింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం కి సమస్య పరిష్కారం కచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com