రాయదుర్గంలో మంజునాథ్ గౌడ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

రాయదుర్గం

  రాయదుర్గం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై రాయదుర్గం నియోజకవర్గం, వెంకటంపల్లి గ్రామంలో పలువురు జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు చూడలేకపోతున్నారని, రానున్న రోజుల్లో వైసీపీని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల ప్రభుత్వాలను చూశారు. ఈ సారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో గుమ్మగట్ట మండల కన్వినర్ తిప్పేరుద్ర, కణేకల్ మండల కన్వినర్ రవికుమార్, రంజిత్, ఆపన్న, వన్నూరుస్వామి, అజయ్, పోలేపల్లి తిప్పేస్వామి, తిప్పేష్, సుధా, రాఘవరెడ్డి ఇతర నాయకులూ పాల్గొన్నారు. 

See also  జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై వైయస్సార్ సీపీ మరియు టి‌డి‌పి పార్టీ నుండి పలువురి చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి