శింగరాయకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

 శింగరాయకొండ

             శింగరాయకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా శింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామంలో చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఇందుకు జనసేన పార్టీ నాయకుడు దండె ఆంజనేయులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యన్నం రాము, రాణా ప్రతాప్, రాజేంద్ర సాయి, శీలం సాయి, కుమార్, రాజు, గోపి, అనుమాలశెట్టి కిరణ్, గుంటుపల్లి శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు. 

See also  జనసేన పార్టీ లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలి : జనసేన నాయకులు CG రాజశేఖర్