శింగనమల కేజీబీవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించిన జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ

    శింగనమల, (జనస్వరం) : శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలునందు పుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను అనంతపురం పావని హాస్పిటల్ నందు చాలా ఇబ్బంది పడుతున్నవారిని జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ  పరామర్శించారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ మాట్లాడూతూ సాయంత్రము 4 గంటలు నుండి విద్యార్థులు, కడుపునోప్పి, వాంతులు, విరేచనాలుతో ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 8 గంటలపైన విద్యార్థులను స్కూలు HO హస్పిటల్ కు జాయిన్ చేయడము ఇంతనిర్లక్ష్యమా! అని ప్రశ్నించారు. కావున పుడ్ పాయిజన్ కు కారణమైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మన్నల పెద్దిరాజు, అరటి తాహిర్  పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way