రేపటి నుంచి “గుడ్ మార్నింగ్ సీఎం సార్ ” : రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

తాతంశెట్టి నాగేంద్ర

       కడప ( జనస్వరం ) : రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పత్రికా సమావేశంలో మాట్లాడుతూ  మొద్దునిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిద్రలేపే విధంగా ఈనెల 15,16,17 మూడురోజులు #GoodMorningCMSir అనే పేరుతో డిజిటల్ క్యాంపైన్ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయి సందర్భంలో కడప జిల్లాలో కుడా ప్రతి జనసైనికుడు, కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపు నిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలలో 22,750 కోట్లు బడ్జెట్ లో రోడ్ల కోసం ప్రవేశపెట్టిన ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు అని ఏద్దేవా చేశారు. పెట్రోలు మీద ఒక సంవత్సరానికి సెస్ వసూలు 750 కోట్లు వస్తోందని ఈ మూడు సంవత్సరాల సెస్ వసూలు ఏమయిందని, మరియు సెస్ ను తనఖా పెట్టి తెచ్చిన అప్పు 6500 కోట్లు ఏమయిందని నిలదీశారు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని, ఎండగట్టి ప్రజల ముందుంచాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way