దివ్యాంగులకు ట్రై సైకిల్లు ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) :  బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ 2019 డిసెంబర్లో బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో దివ్యాంగుల ఉపకరణాల క్యాంపులను ఏర్పాటు చేయడమైనది. ఈ క్యాంపు ఆల్ ఇన్కో పౌండేషన్ ఎంపీ  నిధులతో ఉపకరణాలు తీసుకువచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కూడా ఆ ఉపకరణాలు పంపిణీ చేయలేదు. శిధిలావస్థలో ఉన్న ఉపకరణాలని ఎంపీ నందిగామ సురేష్ వెంటనే పంపిణీ చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, షేక్ సుభాని, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way