ఓడీసీ మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఓడీసీ

              అనంతపురం ( జనస్వరం ) : ఓడీసీ మండలం మహమ్మదాబాద్ క్రాస్ లో స్థానిక స్కూల్ నందు జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును గడప గడపకు తీసుకెళ్లి ఓడీసీ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండలం అధ్యక్షులు పూల శివ ప్రసాద్, సతీష్ కొండబోయన, ధనుంజయ, డేరంగుల ఉపేంద్ర, సద్దాం హుస్సేన్, శంకర్,గందోడి సతీష్,మహమ్మద్, బైరవశెట్టి, నాగేష్ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way