అరకులో జనంలోకి జనసేన కార్యక్రమం

అరకు

           అరకు ( జనస్వరం ) : అనంతగిరి మండలం మొండి జాము గూడలో సోమవారం జనసేనపార్టీ జనసేన నాయకుడు సాయిబాబా, దురియా, సన్యాసిరావు, గేమ్మిలి ఆధ్వర్యంలో పర్యటటించారు. మొండి జాము గూడా గ్రామంలో పర్యటించి ఆయా గ్రామస్తులతో సమావేశమై సమస్యల మీద చర్చించారు, అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసి రావు మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు తెలియజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైయస్సార్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని వారితో సూచించారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way