Logo
Date of Publish : 09 December 2025, 8:55 pm
Editor : Sake Naresh

అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించిన మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు దంపతులు

అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించిన మాజీ శాసన సభ్యులు వై వి ఆంజనేయులు దంపతులు.

సత్తెనపల్లి,డిసెంబర్09.(జనస్వరం)

సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వైవి ఆంజనేయులు దంపతులు సమేతంగా సత్తనపల్లి మెయిన్ రోడ్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయం సందర్శించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు సత్యనారాయణ మరియు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది.ఆలయ పూజారులు ఆంజనేయులుకి స్వామివారి పూలదండ మరియు శేష వస్త్రాన్ని బహుకరించడం జరిగింది . వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించడం జరిగింది.తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఎల్ఈడి స్క్రీన్స్ ను ప్రారంభించడం జరిగింది.

ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ దోగిపర్తి సత్యనారాయణ,పుట్టి సాంబశివరావు,పెరుమాళ్ళ శంకర్,చౌటా శ్రీనివాసరావు, జవ్వాజి రామమోహన్ రావు, జింకా లోకేశ్వరరావు, మారెళ్ళ స్వామి, కొబ్బరి సుబ్బారావు, దాసరి కోటేశ్వరరావు, శ్యామల కృష్ణారెడ్డి,లగడపాటి గజానన, తురకపాలెం సర్పంచి మల్లవరపు చంద్రశేఖర్, గోపి , అన్వర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com