Logo
Date of Publish : 07 January 2023, 2:29 pm
Editor : Sake Naresh

యువశక్తి రేపటి తరానికి ఆశాజ్యోతి : గజపతినగరం జనసేన నాయకులు

      గజపతినగరం  ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వతేది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగు యువశక్తి కార్యక్రమ సమాయాత్త సమావేశం గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలంలో నాయుడు ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమమునకు గజపతినగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ గారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యువశక్తి ప్రచార కర్త బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని అధ్యక్షుడుపవన్ కల్యాణ్ గారు యువకుల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో వివరిస్తూ రేపు జనవరి 12వ తేదీ వివేకానందుని జన్మదినం రోజు జరుగు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ దిశా నిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అభినవ వివేకానందుడి గా అభివర్ణించారు, మర్రాపు సురేష్ గారు మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమానికి సంబంధించి గజపతినగరం నియోజకవర్గంలో ప్రతి పల్లి పల్లెకు యువశక్తి ఆవశ్యతను వివరిస్తూ ఆటో ద్వారా ప్రచారం చేస్తున్నామని, అలాగే ఐదు మండలాల్లో ప్రధాన కూడినలో వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కర్ర పత్రాలు ద్వారా యువకుల్ని చైతన్య పరుస్తున్నామని, యువశక్తి కార్యక్రమానికి గజపతినగరం నుంచి అధిక సంఖ్యలో నాయకులు యువకులు వీర మహిళలు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలవలసస్విని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాబు పాలూరి రాష్ట్ర కార్యనిర్వాన కార్యదర్శి, వీర మహిళ దుర్గా, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, మండల అధ్యక్షులు అప్పలరాజు, జగన్, అప్పారావు, ముఖ్య నాయకులు హరీష్, పండు,శ్రీను,ఆదినారాయణ,మహేష్,చంటి, వీర మహిళలు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com