Logo
Date of Publish : 01 January 2024, 11:14 pm
Editor : Sake Naresh

జనస్వరం క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన యుగంధర్ పొన్న

     గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయితీ., విజయమాంబాపురంలో నూతన సంవత్సర వేడుకలు జనసేనపార్టీ ఆధ్వర్యంలో జరిగాయి.  నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జరిగాయి.  గ్రామస్తుల మధ్యలో కేకు కేట్ చేసి, జన స్వరం క్యాలెండర్ ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు రవి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు దేవా, నియోజకవర్గ కార్యదర్శి అన్నామలై, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com