Logo
Date of Publish : 18 December 2023, 10:18 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుడిని పరామర్శించిన యుగంధర్ పొన్న

   గంగాధర నెల్లూరు ( జనస్వరం ) :  వెదురు కుప్పం మండలం., కురివి కుప్పం పంచాయితీ, కురివి కుప్పం HW గ్రామంలో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9 నెలల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో బెడ్డుకే పరిమితమైన చంద్రమోహన్ మోహన్ ని పరామర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. యుగంధర్ మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ స్పూర్తితో సామాన్యులకు సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల సీనియర్ నాయకులు శేఖర్, మండల ఉపాధ్యక్షులు గోపతి మునిరత్నం శెట్టి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి దేవా, యం యం విలాసం అధ్యక్షులు రుద్ర, వెదురుకుప్పం జనసేన నాయకులు శరత్, ప్రశాంత్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com