గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండలం., కురివి కుప్పం పంచాయితీ, కురివి కుప్పం HW గ్రామంలో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9 నెలల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో బెడ్డుకే పరిమితమైన చంద్రమోహన్ మోహన్ ని పరామర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. యుగంధర్ మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ స్పూర్తితో సామాన్యులకు సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల సీనియర్ నాయకులు శేఖర్, మండల ఉపాధ్యక్షులు గోపతి మునిరత్నం శెట్టి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి దేవా, యం యం విలాసం అధ్యక్షులు రుద్ర, వెదురుకుప్పం జనసేన నాయకులు శరత్, ప్రశాంత్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com