Logo
Date of Publish : 08 October 2021, 4:10 pm
Editor : Sake Naresh

నిరుపేద మృతుని కుటుంబానికి పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు యుగంధర్ పొన్న

      వెదురుకుప్పం, (జనస్వరం) :  వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలో నిరుపేద రమేష్  ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు యుగంధర్ పొన్న మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి  జనసేన పార్టీ  అండగా ఉంటుందని తెలియజేసారు. నిరుపేదలకు జనసేన పార్టీ  అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే కుటుంబానికి చేదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు లో కూడా మేలు చేయడంలో జనసేన ముందుంటుందని తెలిపారు. చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున కుటుంబానికి పదివేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్, సమన్వయ కర్త రాఘవ, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పురుషోత్తం, నాయకులు రాజేష్, సూర్య, పవన్ మరియు గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com