Logo
Date of Publish : 23 September 2023, 9:52 pm
Editor : Sake Naresh

ఓట్ల కోసం స్థాయిని మించి వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వం

    నెల్లూరు ( జనస్వరం ) : మల్దేవ్ కాలువ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి వైసిపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకుంటుంది అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డ్రైనేజీ డిపార్ట్ మెంట్ డిఈ మధు గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మల్దేవ్ కాలువను కాలువ పునర్వవస్థీకరణకు 2019 లో అప్పటి జలవనరుల శాఖ అనిల్ కుమార్ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కి 75 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికీ ఆ నిధులు కాంట్రాక్టర్ల కు అందలేదు. సగం పూర్తి అయినా కాంట్రాక్టర్లకు డబ్బు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అవస్థలు పడుతున్నారు.  పని చేసిన తాలూకు నిధులు వస్తే తప్ప మిగిలిన పనులు చేయలేమంటూ ఎక్కడ పనులు అక్కడే ఆపేసిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేసి మల్దేవు కాలవ పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాల్సిందిగా డ్రైనేజీ డిపార్ట్మెంట్ డిఈ కి ఫిర్యాదు చేశాం అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com