Logo
Date of Publish : 10 November 2023, 11:32 pm
Editor : Sake Naresh

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంచినీటి కొరత సృష్టించిన వైసిపి ప్రభుత్వం

    కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గంలోని కరప మండలం విజయ రాయుడుపాలెం గ్రామం లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ ప్రధమ మేయర్ పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు & పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి తొమ్మిదవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. స్థానికులు పలు సమస్యలు వివరిస్తూ మంచినీరు రోజు విడిచి రోజు వదలడం వలన త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని వాపోయారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com