Logo
Date of Publish : 09 January 2023, 3:16 pm
Editor : Sake Naresh

యువతే ప్రభుత్వాన్ని నిలదీయాలి : యువశక్తి ప్రచారకర్త అక్కల రామ్మోహన్ రావు

         యలమంచిలి ( జనస్వరం ) : ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి నిర్వహించనున్నట్లు తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇంచార్జి, యువశక్తి ప్రచారకర్త అక్కల రామ్మోహన్ రావు యలమంచిలి నియోజకవర్గం ఇంచార్జి విజయకుమార్ తో కలసి యలమంచిలి నియోజకవర్గం పర్యటించి 12వ తారీకున జరగబోవు యువశక్తి కార్యక్రమం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువత కు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే యువశక్తి యువకులు గళం విప్పడానికి మంచి వేదిక అని, యువకులందరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com