Logo
Date of Publish : 26 November 2022, 4:31 pm
Editor : Sake Naresh

అగ్రహారం గ్రామానికి చెందిన యువతకు జనసేన పార్టీలోకి చేరికలు

             శృంగవరపుకోట ( జనస్వరం ) : జనసేన పార్టీ పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ , పెదిరెడ్లి రాజశేఖర్, సీనియర్ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు, బొలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రహారం గ్రామానికి చెందిన యువతకు జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం సమస్యలు గురించి వివరించి మనోహర్ గారికి వివరించడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఇంచార్జ్ లు, మండలం ఇంచార్జ్ లు గ్రామ కమిటీలు బాధ్యత ఇస్తే పార్టీ గుర్తు "గాజు గ్లాసు" ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం వుంటుందని జనసైనికుడు కోల మధు చెప్పారు. అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడిందని గ్రామానికి కనీసం సి.సి రోడ్డు ను బాగుచేయడాని పంచాయతీ లకు నిధులు మంజూరు చేయకుండా పక్క దారి పట్టిందని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు అధికారంలో వున్నా, లేనట్టు పరిస్థితి నెలకొంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com