Logo
Date of Publish : 30 January 2022, 4:23 pm
Editor : Sake Naresh

మడకశిర నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి యువకులు చేరిక

    మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో మెల్లవాయి పంచాయతీ నుండి పలు గ్రామాల 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం రేపటి భావితరాల భవిష్యత్ కోసం యువకులే నాంది పలకాలని, పల్లె గ్రామాలే ఈ రాష్ట్రానికి పచ్చ తోరణం అని పార్టీ విధివిధానాల గురించి  వివరించడం జరిగింది. వాళ్ల మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరుతున్నామని యువకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com