Logo
Date of Publish : 17 February 2022, 6:28 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలోకి చేరిన యువకులు

    తూర్పుగోదావరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు అయిన పర్యటనలో భాగంగా జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమక్షంలో, PAC సభ్యులు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్, ఇంద్రపాలెం,పెదపూడి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అనేక మంది యువత ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ  మనోహర్ గారు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ  జనసైనికులుకి దిశ నిర్దేశం, పార్టీ విధి విధానాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర శ్రీ రాములు, దొడ్డిపట్ల అప్పారావు, సూతి శ్రీనివాసరావు, సిహెచ్.అనిల్ కుమార్, P. నగేష్, S.శ్రీను, బి.వీరబాబు, M. వాసు, S.సతీష్, CH.విక్రమ్ కుమార్, CH.వీరబాబు, జనసేన పార్టీ వివిధ నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ వీరమహిళలు, జనసైనికులు. తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com