Logo
Date of Publish : 05 May 2022, 6:22 am
Editor : Sake Naresh

వేపాడ మండలం జనసేన పార్టీలోకి యువకులు చేరికలు

    శృంగవరపుకోట, (జనస్వరం) : విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలోని వీలుపర్తి, రాయుడుపేట గ్రామాల్లోని కొంతమంది యువకులు జనసేనపార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన నాయకులు పెదిరెడ్డి రాజశేఖర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వేపాడ మండలంలో వీలుపర్తి, రాయడు పేట గ్రామాల్లో జనసేన కార్యక్రమాలును ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంతో రెండు గ్రామాల యువత పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు తెలిపారు. అలాగే పార్టీలోకి చేరిన యువత మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని, 2024 లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com