Logo
Date of Publish : 06 February 2022, 4:02 pm
Editor : Sake Naresh

మడకశిర మండలంలో యువకులు జనసేన పార్టీలోకి చేరికలు

                మడకశిర ( అనంతపురం ) : మడకశిర మండలం ఆమిదాలగొంది పంచాయతీ నుండి 35 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరారు. పల్లెపల్లెలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే నెపంతో పార్టీలోకి చేరికల మీద దృష్టి  పెట్టామని మండల అధ్యక్షుడు టి. శివాజీ అన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం దిశగా మడకశిర మండలంలోని అన్ని పంచాయతీలో 2024వ సంవత్సరంలో జనసేన పార్టీ జెండా ఎగిరే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంతవరకు కష్టపడి గెలుపే ధ్యేయంగా ప్రతి జన సైనికుడు పోరాడాలని కొత్తగా పార్టీలోకి చేరిన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com