Logo
Date of Publish : 05 April 2023, 2:00 pm
Editor : Sake Naresh

వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ యే జనసేన పార్టీ ధ్యేయం : చిలకం మధుసూదన్ రెడ్డి

         ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్ యే జనసేన పార్టీ ధ్యేయమని పవన్ కళ్యాణ్ లక్ష్యమని వైసీపీ పార్టీని గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించి బిజెపి పెద్దలతో మంతనాలు చేశారని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజేసి ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం సన్నద్ధం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సంప్రదించారని తెలియజేశారు. అదేవిధంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎప్పుడు ఎవ్వరూ విమర్శలు చేసిన ఛాలెంజ్ లు చేయడం వదిలేసి నేను అవినీతికి పాల్పడలేదని కాణిపాకం స్వామివారి మీద ప్రమాణం చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com