Logo
Date of Publish : 03 October 2023, 7:18 pm
Editor : Sake Naresh

వారాహి యాత్రలో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదు

     ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రేపు కృష్ణాజిల్లా పెడనలో వారహి యాత్రకు వైసీపీ నాయకులు ఆటంకం కల్పించి అల్లర్లు సృష్టిస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని అన్నారు. అలా ఏమైనా జరిగితే దానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా జాగ్రత్తగా ఉండలని అమలాపురంలో మాదిరిగా వైసీపీ వాళ్ళు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, అలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పులివెందుల మాదిరి మార్చాలని చూస్తున్నాడని అన్నారు. అలాగే 2024 లో వచ్చేది జనసేన, టిడిపి ప్రభుత్వమేనని వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com