Logo
Date of Publish : 21 March 2022, 3:28 pm
Editor : Sake Naresh

రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ నాయకులు

       రామచంద్రపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా   రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, కాజులూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కోలంక గ్రామ పంచాయతీ YSRCP వైస్ ప్రెసిడెంట్ రాయి సూర్య ప్రకాష్, రాయి సత్యనారాయణ, లంక భాను ప్రసాద్, తాతపూడి నాని, శీలం ప్రశాంత్ కుమార్, శీలం దుర్గాప్రసాద్ శీలంనాగేశ్వరరావు(భాషా), లంక సత్యనారాయణ, మద్దా సత్యనారాయణ, ఆలమంద శ్రీనివాస్, దాకమూరి నరసింహమూర్తి, జంపన కృష్ణంరాజు, తొగరు వీరబాబు, బీర పిల్లా రాయుడు, వినకోటి శ్రీనివాస్ తదితర SC,BC నాయకులు జనసేన పార్టీ లోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగరాజు, కోలంక గ్రామం జనసేన నాయకులు బోండా వెంకటేశ్వర రావు, గుబ్బల నాగరాజు, గుబ్బల సూరిబాబు, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్, మద్దా ప్రసాద్, కోలంక గ్రామం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com