
రామచంద్రపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, కాజులూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కోలంక గ్రామ పంచాయతీ YSRCP వైస్ ప్రెసిడెంట్ రాయి సూర్య ప్రకాష్, రాయి సత్యనారాయణ, లంక భాను ప్రసాద్, తాతపూడి నాని, శీలం ప్రశాంత్ కుమార్, శీలం దుర్గాప్రసాద్ శీలంనాగేశ్వరరావు(భాషా), లంక సత్యనారాయణ, మద్దా సత్యనారాయణ, ఆలమంద శ్రీనివాస్, దాకమూరి నరసింహమూర్తి, జంపన కృష్ణంరాజు, తొగరు వీరబాబు, బీర పిల్లా రాయుడు, వినకోటి శ్రీనివాస్ తదితర SC,BC నాయకులు జనసేన పార్టీ లోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగరాజు, కోలంక గ్రామం జనసేన నాయకులు బోండా వెంకటేశ్వర రావు, గుబ్బల నాగరాజు, గుబ్బల సూరిబాబు, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్, మద్దా ప్రసాద్, కోలంక గ్రామం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.