Logo
Date of Publish : 23 July 2021, 6:42 am
Editor : Sake Naresh

పేద మహిళ గత 15 యేళ్ళు గా నివసిస్తున్న తన గుడిసెను  అక్రమంగా తొలగించిన వై‌సి‌పి నాయకులు

           విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, గలావల్లి గ్రామానికి చెందిన బోని సత్తెమ్మ అనే ఓ పేదింటి మహిళ గత 15 యేళ్ళు గా నివసిస్తున్న తన గుడిసెను  స్థానిక వైసిపి నాయకులు, అధికారులతో  కలసి ఈ స్థలం ప్రభుత్వానిది అని కారణం చూపి, అతి దారుణంగా కూల్చేసి తనని తన కూతుర్ని, ఇద్దరు మనవరాల్లను కూడా రోడ్డున పడేసారు. ఇదేం దౌర్జన్యం అని బోని సత్తెమ్మ నిలదీస్తే, స్థానిక వైసిపి నాయకులు తను పెంచుకుంటున్న గొర్రెలను దారుణంగా చంపేసి, చేతికొచ్చిన తన వరి పంటకు నిప్పంటించి తగలబెట్టేసి తనపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు అని పేర్కొంది.  బోని సత్తెమ్మకి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు శ్రీ బాబు పాలూరు గారు స్థానిక MRO ఆఫీస్ కి బోనె సత్తెమ్మని తీసుకెళ్లి RI మేడమ్ తో మాట్లాడి, బోని సత్తెమ్మకు తగిన న్యాయం చేసి తన ఇంటి స్థలాన్ని తనకి తిరిగి ఇప్పించేలా చర్యలు చేపట్టాలని, లేనియెడల జనసేన పార్టీ తరపున దీనిపై పెద్దఎత్తున పోరాటం తప్పదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాబు పాలూరు గారితో పాటుగా రైతు సంఘాల రాష్ట్ర నాయకులు శ్రీ వాసిరెడ్డి లక్షుం నాయుడు గారు, CPM నాయకులు శ్రీ మన్మధరావు గారు, జనసేన నాయకులు బంకురు పోలినాయుడు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com