Logo
Date of Publish : 26 March 2022, 1:12 am
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తలపై దాడి చేసిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలి : చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్

     తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా హరి ప్రసాద్, తిరుపతి ఇంచార్జ్  కిరణ్ రాయల్ గార్ల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని, ఒక్కరిని చేసి మూకుమ్మడిగా దాడి చేయటం మగతనం కాదని దాడులు చేయటం మాకు కూడా తెలుసు కానీ మా సిద్ధాంతం అది కాదని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర నాయకుడు పగడాల మురళి, సంయుక్త కార్యదర్శి కీర్తన, బత్తిన మధు, హేమ, కోకిల తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com