Logo
Date of Publish : 07 June 2022, 3:28 pm
Editor : Sake Naresh

ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ నాయకులు 3డి (దోపిడీ,దౌర్జన్యం,దగా) చూపిస్తున్నారు : చెన్నారెడ్డి మనుక్రాంత్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన కార్యకర్త రమణ పిలుపుమేరకు డివిజన్ కు విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారికి స్థానికులు సమస్యలను వివరించారు. సమస్యలను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నాయకుడు రమణ గారి ఆధ్వర్యంలో మీరు అందరూ ముందుకు వస్తే కమిషనర్ గారిని కలిసి స్థానిక సమస్యల గురించి వివరించి వాటి పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు. కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నప్పటికీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వర్షం పడితే రోడ్లు పోతున్నాయని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై డ్రైనేజ్ వాటర్ వదిలేయడం వల్ల పరిసరాలను పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ఇంటింటా తిరిగి ఓట్లు వేయించుకున్న నాయకులు సమస్యల కార్పొరేషన్ పరిధిలో ఉన్నా తమ సమస్యలను గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ నాయకులు 3డి (దోపిడీ,దౌర్జన్యం,దగా) చూపిస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com