విజయవాడ, డిసెంబర్ 16 : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు స్థానిక 40వ డివిజన్ పరిధిలో జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది ఎం. హనుమాన్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, బొప్పన సామ్సన్, నూకరాజు, షేక్ హుస్సేన్, అశోక్, బాకీ ఫణీంద్, హరి ప్రసాద్, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com