Logo
Date of Publish : 16 November 2022, 2:31 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వానివి నవరత్నాలు కాదు రంగురాళ్లు : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి

     ధర్మవరం, (జనస్వరం) : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే మీ పార్టీలో మీకు మార్కులు వేస్తారని ఏమైనా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోమని హెచ్చరించి జగనన్న కాలనీలు సందర్శించడానికి మీరు వస్తారా! మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వస్తారా! రండి కాలనీలను సందర్శించి మీ అవినీతిని బయటపెడదామని అలాగే 170 స్థానాల్లో గెలవడం కాదు డిపాజిట్లు కూడా రావని మీది నవరత్నాలు కాదు రంగురాళ్ళని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com