Logo
Date of Publish : 24 October 2022, 3:26 pm
Editor : Sake Naresh

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే పవన్ సభను వైసీపీ అడ్డుకుంది : శృంగవరపుకోట జనసేన నాయకులు

      శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో వబ్బిన సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దాష్టికాలను అడ్డుకోవాల్సిన పారా మిలట్రీ పోలీసు సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ధ్వజమెత్తారు. నిస్వార్థ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అరెస్ట్ కు రంగం సిద్ధం చేయడం నిజంగా వైసీపీ అధికార మదంతో చేస్తున్న పని అన్నారు. వైజాగ్  సంఘటన ఎంత తారాస్థాయికి చేరుకుందో ఆంద్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ప్రజాసమస్యలపై గళం విప్పడానికి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకున్న విషయం ఘనస్వాగతంతో ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం కళ్ళతో చూసిన వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించడానికి జనసేన పార్టీ నాయకులను జనసైనికులు అర్ధరాత్రి అరెస్ట్ లే ఈ వైసీపీ నిరంకుసత్వపాలన నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com