Logo
Date of Publish : 09 March 2023, 2:57 pm
Editor : Sake Naresh

జి.దొంతమురులో వైసీపీ, టీడీపీ నాయకులు జనసేన పార్టీలోకి చేరికలు

             అనపర్తి ( జనస్వరం ) : పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరిక జి.దొంతమురు గ్రామ పంచయతీ బాలవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ బిసి నాయకులు గుబ్బల రాము గారు, సింగంపల్లి గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకుడు సిరిగిరెడ్డి దొరబాబు. పెద్దపూడి మండలం జి.మావిడాడకి చెందిన యాదవ సంఘం ఉపాధ్యక్షుడు కోరందాసు అప్పలరాజు యాదవ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చాయన్నారు. కులాలను కలుపుకుపోయే విధానాలు నచ్చి జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ రావాడ నాగు గారు చేతుల మీదుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండల అధ్యక్షులు వీరాస్వామి, సత్తిబాబు, వీరబాబు, ప్రసాద్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు కొండయ్య గోవిందు, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com