బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల పట్నంలో చీలు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ... ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఐక్య సమితి గుర్తించి 34 సంవత్సరాల అవుతున్నది. దివ్యాంగుల హక్కులను కాపాడుకుంటూ దివ్యాంగులు అందరు కూడా ఐకమత్యంగా ఉండాలని రాజకీయ పార్టీలు దివ్యాంగుల హక్కులను కాలరాస్తూ ఉన్న దివ్యాంగుల అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం ఒక హక్కులను కాపాడుకోవాలని గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులు వినతి పత్రం రూపంలో ఇచ్చి ఉంటే వాటి మనం ఒక ప్రభుత్వం రాగానే దివ్యాంగులకు గుర్తించి దివ్యాంగులు కావలసినవి జనసేనఇస్తామని చెప్పారన్నారు. దివ్యాంగులందరం కూడా ఐకమత్యంగా ఉండి రాష్ట్రంలో ఉన్న నా ఒక్క దివ్యంగుల అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళు పెద్దవారందరికీ కూడా ప్రపంచ దివ్యంగుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి, మురళీకృష్ణ, కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు, సుంకర శ్రీనివాసరావు, కుంచాల కోటిరెడ్డి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com