Logo
Date of Publish : 15 October 2023, 9:30 pm
Editor : Sake Naresh

ఉప్పల్ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి

   ఉప్పల్ ( జనస్వరం ) : ఉప్పల్ నియోజకవర్గం, మీర్పేట్, హెచ్.బి కాలనీ, కృష్ణానగర్ జనసేన పార్టీ నాయకులు కొల్లు.నరేష్ నాయుడు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు నరేష్ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో జనసేన పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి మానవత్వం గల మహోన్నతమైన దేశభక్తి గల నాయకుడు పెట్టిన జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో మరియు పట్టణంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామాంజనేయులు, నరేష్, రాంబాబు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com