Logo
Date of Publish : 17 May 2022, 6:06 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి : జనసేన నాయకులు యు.పి.రాజు

        రాజాం ( జనస్వరం ) : రాజాం మండలం దోసరి గ్రామ జనసేన నాయకులు కరణము, జయకృష్ణ, కత్తిరి సింహాచలం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు పాల్గొని మాట్లాడుతూ పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టార్జితంతో ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయం ప్రకటించి వారికి అండగా నిలిచారు. ఏ పదవి లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని ఒక అవకాశం ఇస్తే ఇంకెన్నో మంచి పనులు చేస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా ప్రతి జనసైనికుడు బాధ్యత తీసుకోని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ అభ్యర్థి సైడాల జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, దుర్గారావు ఈశ్వర్ గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com