Logo
Date of Publish : 09 March 2021, 2:53 am
Editor : Sake Naresh

శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరుపున మహిళా దినోత్సవ వేడుకలు

                    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి వినుత కోటా గారి అధ్వర్యంలో పట్టణంలోని స్వామి రిలాక్స్ ప్యారడైజ్ హాల్ నందు జిల్లా లోని పలు రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ స్త్రీ మూర్తులను ఆహ్వానించి వారిని సత్కరించి గౌరవించడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు మరియు రాజకీయంగా సేవలు అందిస్తున్న వారు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల కోసం సేవలు అందించిన మునిసిపల్ సిబ్బందిని ఆహ్వానించి వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు వారి ఆలోచనలు, వారి భావాలను పంచుకోవడం జరిగింది. మహిళలను వెన్నుండి ప్రోస్తహిస్తే వారు సాధించలేని విజయాలు ఏవి వుండవని తెలియజేశారు. ఈ సృష్టికర్థ అయినటువంటి మాతృ మూర్తిని గౌరవించేలా సమాజంలో వ్యక్తుల దోరణి లో మారాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిగ ఉమ, అమ్మ ఆశ్రమం భూలక్ష్మి, ప్రమీల గారు, వీర మహిళలు ఆకేపాటి సుభాషిణి, ఆకుల వనజ, జయంతి, శ్యామల, కోకిల, లాయర్ సంధ్య, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com