Logo
Date of Publish : 11 July 2022, 4:35 pm
Editor : Sake Naresh

మహిళలు ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత

     అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత  ఆధ్వర్యంలో మహిళా సాధికారతవారి ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, డిజైన్ పెయింటింగ్ వర్క్ వంటి శిక్షణ తరగతులు 13-07-2022 వ తేది బుధవారం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శిక్షణ పొందాలనుకునే మహిళలు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను  ఫోన్:9988639999 సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని శ్రీలత తెలిపారు. అలాగే శిక్షణా తరగతులు: ఉదయం : 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు, ఆదివారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com