Logo
Date of Publish : 05 May 2022, 6:00 pm
Editor : Sake Naresh

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : జనసేన నాయకులు

             విజయనగరం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన సంఘటన రేపల్లెలో ఒక నిండు గర్భిణీపై ఒక గ్యాంగ్ రేప్ చెయ్యడం జరిగింది. ఆ  దారుణం మరువక ముందు విజయనగరం జిల్లాలో మరో సంఘటన జరిగిందన్నారు. ఉడా కాలనీలో ఉంటున్న ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను చదివించుకోవడానికి ఒక టీ దుకాణంలో పని చేసుకుంటుంది.  కొంతమంది రాత్రి 11 సమయంలో కొందరు ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఇలా అందరూ కూడా దిశ చట్టం గురించి చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు. దిశ చట్టం ఉంటే దిశ చట్టం పని చేస్తే ఇలాంటివి జరగవు. ఈ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు అని పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ. రవికుమార్(జానీ) పుండరికం డిమాండ్ చేస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com