Logo
Date of Publish : 04 November 2022, 5:06 am
Editor : Sake Naresh

గిరిజనుల రిజర్వేషన్ లకు తూట్లు పొడుస్తారా? అరకు జనసేన నాయకులు

       అరకు, (జనస్వరం) : రాజకీయల్లో డబ్బు పరంగా, సామాజికంగా అన్నీ విధాలుగా అభివృద్ధి చెందిన బీసీ -బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చడానికి సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఏక సభ్య శామ్యూల్ ఆనంద్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని జనసేనపార్టీ నాయకులు మాదాల శ్రీరాములు, జనసేన నాయకులు సాయిబాబా దూరియా తప్పు పట్టారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే గిరిజనులు అభివృద్ధిలో ఇతర వర్గాల కన్నా వెనకబడి ఉన్నారని నీళ్లు, రోడ్లు, ఇల్లు లేని అనేక గ్రామాలతో అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందలేక పోయారని, అభివృద్ధిలో ముందడుగులో ఉన్న బోయ, బెంతో, ఒరియాలు ఉన్నారని గిరిజన 33 తెగలు, 28 లక్షల మంది ఉంటే, బోయ, బెంతో, ఒరియలు కలిపి 60లక్షలు ఉన్నారని, వీరితో నిజమైన గిరిజనుల భవిష్యత్ మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 52 జీవో, శామ్యూల్ ఆనంద్ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, 52 జీవో పై వైఖరి తెలియజేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com