Logo
Date of Publish : 07 March 2024, 9:34 pm
Editor : Sake Naresh

జర్నలిస్టులకు పూర్తి సహకారాన్ని అందజేస్తా : కందుల నాగరాజు

      విశాఖపట్నం ( జనస్వరం ) :జర్నలిస్టులు తన కుటుంబ సభ్యులు వంటి వారని వారికి ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.కొంతకాలంగా ఎవస్యులర్ నెక్రాసిస్ (ఆర్థో) వ్యాధితోబాధపడుతున్న వి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణకు వైద్య ఖర్చులనిమిత్తం ఐదు వేల రూపాయలను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూవి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణకు వైద్య ఖర్చుల నిమిత్తం సహ జర్నలిస్టులు తనకు సమాచారం ఇచ్చిన వెంటనే తాను వెంటనే స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించినట్లు చెప్పారు.ఇచ్చిన హామీ మేరకు తనువుంటే సహాయంగా తన ప్రకటించిన నగదు మొత్తాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు.నిత్యం పని ఒత్తిడితో పనిచేసే జర్నలిస్టులు పలువురు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. ఏదైనాప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సూచించారు.మోహనకృష్ణ కు పూర్తి వైద్య ఖర్చుల కయ్యే నగదు నిమిత్తం సహ జర్నలిస్టులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు.ఈ కార్యక్రమంలోవి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణ,సీనియర్ జర్నలిస్టులు ఈరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్,మహేష్, దిలీప్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com