తెలంగాణ, (జనస్వరం) : జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మైనర్ బాలిక అత్యాచారం కేసు విషయంలో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన జనసేన పార్టీ తరుపున రాష్ట్ర నాయకులు నేమురి శంకర్ గౌడ్ ని, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగంన్ని, మహిళ చైర్మన్ కావ్యని, ప్రధాన కార్యదర్శి శిరీషని, గ్రేటర్ నాయకులను వీర మహిళలను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com