Logo
Date of Publish : 16 September 2021, 4:42 pm
Editor : Sake Naresh

హూద్ హూద్ ఇళ్ల పంపిణీలో ఇంత జాప్యం ఎందుకు? పలాస జనసేన నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్

   పలాస, (జనస్వరం) :  ప్రభుత్వం హూద్ హూద్ తూఫాన్ వల్ల నష్టపోయిన భాదితులకు ఇల్లు మంజూరు చేస్తాం అని పలాస నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర మరియు బెండి పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. కానీ హూద్ హూద్ తూఫాన్ వచ్చి 7  సంవత్సరాలు అవుతున్న ఇంకా భాదితులుకి ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి అని హరీష్ కుమార్ గారు అన్నారు. హూద్ హూద్ తరువాత తీత్లీ వచ్చి ఇంకా నష్టాన్ని మిగిల్చింది అని గుర్తుచేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అద్దెలు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి పడుతున్నారు అని, వారికి ఇల్లు ఇచ్చివుంటే ఎంతో మేలు చేసి ఉండే వారు అని అన్నారు. అలాగే  ఆ పార్టీ ఇచ్చిందా ఈ పార్టీ ఇచ్చిందా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది అని ప్రజలకు తెలుసునని, ఇప్పటికే చేసినా ఆలస్యానికి, మరమత్తులుకి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరము ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, దీనిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకు వెళ్లి త్వరగా మంజూరు కావడానికి మా  జనసేన పార్టీ తరుపున ప్రయత్నం చేస్తాము అని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com